పేద ప్రజలకు వైద్య సహాయం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో డా. నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ 2015 - ఫిబ్రవరి - 3వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. సి. పి. ఐ (యం .యల్) లిబరేషన్, ఆంధ్ర ప్రదేశ్ జనసంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో డా.కోట్నిసుప్రజావైద్యశాల పేరుతో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు డా. నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీసు అసోసియేషన్ ఆర్ధిక సహాయం అందజేస్తున్నది. ప్రజలకు కరపత్రాలు ద్వారా ఈ సేవాకార్యక్రమాలను వివరించి చెప్పి వారి వద్ద నుండి విరాళాలు సేకరిస్తున్నాం. గౌరవనీయులైన డాక్టర్లు, మెడికల్ రిప్రెజెంటేటివ్స్ నుండి మందులు సేకరిస్తున్నాం. పాత-క్రొత్తబట్టలు, దోమ తెరలు, దోమల పొగచక్రాలు, పెన్నులు, పెన్సిల్స్, నోట్ బుక్కులు, బిళ్ళలు, బిస్కెట్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు మొదలగునవి సేకరిస్తున్నాం. ఈ అసోసియేషన్ కు ఆదాయం పన్ను మినహాయింపు కూడకలదు.
ELIGIBLE FOR Deduction U/S 80 G(2)(iv) vide approval no.CIT(E)/HYD/3(10)/12A& 80 G/2015-16, dated 30.03.2016, which shall be valid in perpetunity.
డా.నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీసు అసోసియేషన్
A/c.No.3470645667
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సర్పవరం జంక్షన్ బ్రాంచ్,కాకినాడ
| ప్రెసిడెంట్ : | డా. చిన్నిబిల్లి సత్యనారాయణ, యం.బి; బి .యస్ |
| వైస్ ప్రెసిడెంట్ : | మేడిశెట్టి సూర్యప్రకాశరావు, బి.ఏస్.పి.జి., డి.ఎఫ్.టి.& ఎన్ |
| సెక్రెటరీ : | డా. చిన్నిబిల్లి కల్యాణబాబు,ఎం.ఏస్ (జనరల్ సర్జరీ ) |
|
జాయింట్ సెక్రెటరీ : |
సూరిశెట్టి వెంకటకిశోర్, బి.కామ్ |
| ట్రెజరర్ : | గోలగాబత్తుల రమేష్ కాంత్, బి.కామ్ |
| మెంబర్స్ : | రేలంగి సత్యనారాయణరావు, ఐ.టి.ఐ I |
| : | చిన్నిబిల్లి నాగేశ్వరరావు, బి.ఏస్.సి. |
| : | చిన్నిబిల్లి పుత్రయ్యబాబు,బి.ఏ |
| : | చిన్నిబిల్లి సురేష్ బాబు, బి కామ్ |
| : | జ్యోతుల సత్యవేణి |
| : | కొసిరెడ్డి స్వామిబాబు |
| : | చిన్నిబిల్లి భవానీ |
| : | మండపాక సత్యవాణి, ఎం.కామ్ |
| : | డా. యం .అనుపమ, యం.డి.ఎస్ |
| : | మండపాక సమత, బి.టెక్ (యం.టెక్) |
డా.నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీసు అస్సోసియేషన్
కాకినాడ - 533005
ఫోన్ నెం. 0884-2346677
సెల్: 9493958887 (రాజు)
సూర్య హాస్పిటల్, ప్రజావైద్యశాల,
సర్పవరం జంక్షన్, కాకినాడ -533005
తూర్పుగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్,
ఇండియా .